కన్నాట్ ప్లేస్
న్యూ ఢిల్లీ జిల్లా, ముఖ్యపట్టణంకన్నాట్ ప్లేస్,, భారతదేశంలోని, న్యూ ఢిల్లీ జిల్లాలో ప్రధాన ఆర్థిక, వాణిజ్య,వ్యాపార కేంద్రాలకు నిలయమైన ఒక పట్టణం.ఇది కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో (సిపి) నిర్మించబడింది.ఈ ప్రాంతంలో అనేక భారతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.న్యూ ఢిల్లీలో ఇది ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం.నైట్ లైఫ్ పర్యాటక కేంద్రం.దీనిని రాబర్ట్ టోర్ రస్సెల్ రూపొందించారు. 2018 జూలై నాటికి కన్నాట్ ప్లేస్ ప్రపంచంలోని తొమ్మిదవ ఖరీదైన కార్యాలయ ప్రదేశంగా గుర్తించబడింది. ఈప్రాంతంలో చ.అ.1కి యుఎస్ $ 153 వార్షిక అద్దెవిలువ ఉంది.
Read article
Nearby Places
లోక్సభ
భారతదేశ పార్లమెంటు దిగువసభ
రాజ్యసభ
భారత పార్లమెంటులోని ఎగువ సభ
భారత పార్లమెంట్
గణతంత్ర భారత రాజకీయ సభ
సంసద్ భవన్
న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు స్థానం
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం
కొత్త ఢిల్లీ జిల్లా
ఢిల్లీలోని ఒక జిల్లా
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ
సైన్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన భారత జాతీయ అకాడమీ
పాత పార్లమెంట్ హౌస్ (న్యూఢిల్లీ)
భారత పార్లమెంటు మాజీ స్థానం