Map Graph

అంతర్జాతీయ ద్రవ్య నిధి

అంతర్జాతీయ ద్రవ్య నిధి వాషింగ్టన్, డి.సి.లో ప్రధాన కార్యాలయం కలిగిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇందులో 190 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇది ప్రపంచంలో ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని భద్రపరచడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, అధిక ఉపాధినీ, స్థిరమైన ఆర్థిక వృద్ధినీ ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడానికీ కృషి చేస్తుంది. దాని వనరుల కోసం ఇది ప్రపంచ బ్యాంకుపై ఆధారపడుతుంది.

Read article
దస్త్రం:International_Monetary_Fund_logo.svg.pngదస్త్రం:IMF_HQ.jpgదస్త్రం:The_Gold_Room_Bretton_Woods_Reverse_Angle.jpgదస్త్రం:Articles_of_Agreement_of_the_International_Monetary_Fund.jpgదస్త్రం:Gold_Room_Bretton_Woods_5.jpgదస్త్రం:International_Monetary_Fund_(art.VIII).pngదస్త్రం:Christine_Lagarde_-_Université_d'été_du_MEDEF_2009.jpg