అంజావ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లాఅంజావ్ జిల్లా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిల్లాలలో ఇది ఒకటి. లోహిత్ జిల్లా లోని కొంత భూభాగం 2004 ఫిబ్రవరి 16న వేరుచేసి అంజావ్ జిల్లా రూపొందించబడింది. జిల్లా ఉత్తర సరిహద్దులో చైనా ఉంది. హవాయ్ సముద్రమట్టానికి 1296 మీ ఎత్తున ఉంది. ఇది జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన లోహిత్ నదీతీరంలో ఉంది. ఇది తూర్పు భారతదేశ చివరిభాగంలో ఉంది. అంజావ్ జిల్లా తూర్పు సరిహద్దులో డాంగ్. భారతదేశంలోని అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాలలో ఇది రెండవది.
Read article