From Wikipedia, the free encyclopedia
జామా మస్జిద్ అనగా, పట్టణం, గ్రామం, నగరంలో గల ప్రముఖ మసీదు. దీనిని గ్రామం లేదా పట్టణం మొత్తం ముస్లింలు సామూహిక ప్రార్థనల కొరకు వినియోగిస్తారు. మరీ ముఖ్యంగా ఈద్ నమాజు, శుక్రవారపు నమాజు చేయుటకు వినియోగిస్తారు. వెరసి "గ్రామ లేదా పట్టణ సామూహిక ప్రార్థనల మస్జిద్". ప్రపంచంలోగల జామా మస్జిద్ ల జాబితాను చూడండి.
జామా మస్జిద్ అనగా "సామూహిక మస్జిద్" లేదా "సమూహం కొరకు మస్జిద్".
Media related to List of Masjed-e Jome at Wikimedia Commons
మూస:Set index article
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.