జలసంధి (ఆంగ్లం Strait) రెండు పెద్ద సముద్రాల్ని కలిపి, పెద్ద ఓడలు ప్రయాణించగలిగే, ప్రకృతిసిద్ధమైన సన్నని నీటి మార్గము . ఇది రెండు భూభాగాలను వేరుచేస్తుంది. జలసంధులు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవి ముఖ్యమైన నావికా మార్గాలు. వీని నియంత్రణ గురించి పెద్ద యుద్ధాలు జరిగాయి. సముద్రాల్ని కలుపుతూ చాలా కృత్రిమమైన కాలువలు కూడా త్రవ్వబడ్డాయి.
Diagram of a strait
The Strait of Gibraltar (North is to the left: Spain is on the left and Morocco on the right.)
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన జలసంధులలో ముఖ్యమైనవి:
పాక్ జలసంధి - భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి, శ్రీలంక మధ్యలోని ప్రకృతి సిద్ధమైన జలసంధి. ఇక్కడే రామసేతు ఉన్నది.
డోవర్ జలసంధి - ఇంగ్లండు , ఫ్రాన్స్ మధ్యలో ఉత్తర సముద్రమును ఇంగ్లీషు కాలువతో కలుపుతుంది.
జిబ్రాల్టర్ జలసంధి - అట్లాంటిక్ మహాసముద్రము , మధ్యధరా సముద్రముల మధ్యనున్న ఏకైక ప్రకృతి సిద్ధమైన మార్గము.
The Golden Gate , between the San Francisco Peninsula and Marin County , connecting the San Francisco Bay and the Pacific Ocean .
Bosporus and the Dardanelles , which connect the Mediterranean and the Black Sea .
Strait of Magellan , connecting the Atlantic and Pacific Oceans north of Tierra del Fuego .
బేరింగ్ జలసంధి - అలస్కా , సైబీరియా మధ్య పసిఫిక్ మహాసముద్రం , ఆర్కిటిక్ మహాసముద్రాలను కలుపుతున్నది.
హార్ముజ్ జలసంధి - పర్షియన్ సింధుశాఖకు, ఒమన్ సింధుశాఖకూ మధ్య ఉన్న జలసంధి.
మలక్కా జలసంధి , మలేషియా , సుమత్రా దీవుల మధ్య హిందూ మహాసముద్రాన్ని , దక్షిణ చైనా సముద్రాన్నీ కలుపుతుంది.
Bass Strait , which lies between mainland Australia and Tasmania , and connects the Southern Ocean with the Pacific Ocean .
కుక్ జలసంధి - న్యూజిలాండ్ లోని దక్షిణ, ఉత్తర ద్వీపాల మధ్యనున్న జలసంధి.
బాబ్ ఎల్ మండేబ్ - ఎర్ర సముద్రాన్ని , అరేబియా సముద్రాన్నీ కలిపే జలసంధి.
Skagerrak and Kattegat which connect the North Sea to the Baltic Sea .
Pentland Firth is more a strait than a firth . It separates the Orkney Islands from Caithness in the north of Scotland .
ఫ్లోరిడా జలసంధి , ఫ్లోరిడా ద్వీపకల్పాన్ని, క్యూబాను వేరుచేస్తుంది.
లా-పెరౌసీ జల సంధి , దక్షిణ రష్యా భూభాగన్ని ఉత్తర జపాన్ నుంచి విడదీస్తుంది