న్యూజీలాండ్ దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు From Wikipedia, the free encyclopedia
కాంటర్‌బరీ అనేది న్యూజీలాండ్ దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఇది న్యూజిలాండ్‌లోని కాంటర్‌బరీలో ఉంది. న్యూజిలాండ్ క్రికెట్ పోటీలలో పాల్గొనే ఆరు జట్లలో ఇది ఒకటి. న్యూజిలాండ్ చరిత్రలో రెండవ అత్యంత విజయవంతమైన దేశీయ జట్టు. ప్లంకెట్ షీల్డ్ ఫస్ట్-క్లాస్ పోటీ, ది ఫోర్డ్ ట్రోఫీ వన్ డే పోటీలో అలాగే పురుషుల సూపర్ స్మాష్ పోటీలో కాంటర్‌బరీ కింగ్స్‌గా ఈ జట్లు పోటీపడతుంది.[1][2][3]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | కోల్ మెక్‌కాంచి |
కోచ్ | పీటర్ ఫుల్టన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1864 |
స్వంత మైదానం | హాగ్లీ ఓవల్ |
సామర్థ్యం | 8,000 |
చరిత్ర | |
Plunket Shield విజయాలు | 20 |
The Ford Trophy విజయాలు | 15 |
Men's Super Smash విజయాలు | 1 |
కాంటర్‌బరీ వారి హోమ్ మ్యాచ్‌లను క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో, అప్పుడప్పుడు రంగియోరాలోని మెయిన్‌పవర్ ఓవల్‌లో ఆడుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.