From Wikipedia, the free encyclopedia
95వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఆధ్వర్యంలో 2022లో విడుదలైన చిత్రాలను గౌరవిస్తూ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 2023 మార్చి 12న నిర్వహించారు. 95వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు రెండు పురస్కారాలు లభించడమే కాకుండా వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు ముందు నటి దీపికా పడుకోణె నాటు నాటు పాటను పరిచయం చేసింది.[1]
95వ అకాడమీ అవార్డ్స్ | |
---|---|
Date | మార్చి 12, 2023 |
Site | డాల్బీ థియేటర్ లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా, అమెరికా |
Hosted by | జిమ్మీ కిమ్మెల్ |
Produced by |
|
Directed by | గ్లెన్ వెయిస్ |
Highlights | |
ఉత్తమ చిత్రం | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ |
ఎక్కువ పురస్కారాలు | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (7) |
ఎక్కువ నామినేషన్లు | ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11) |
Television coverage | |
Network | American Broadcasting Company |
Duration | 3 hours, 40 minutes |
అడ్రియన్ మోరోట్, జుడి చిన్, అన్నెమారీ బ్రాడ్‌లీ-ది వేల్.
Seamless Wikipedia browsing. On steroids.