From Wikipedia, the free encyclopedia
భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో పదవీ విరమణ చేసిన సభ్యులను ఎన్నుకోవడానికి 2023 సంవత్సరంలో ఖాళీ అయిన స్థానాలకు 2023లో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించారు.
ప్రస్తుతానికి రాజ్యాంగం ఎగువ సభలో గరిష్టంగా 250 మంది సభ్యులకు చోటు కల్పిస్తున్నారు. వారిలో 238 మంది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. అయితే 12 మంది సభ్యులను సంగీతం, క్రీడలు, ఆర్థిక శాస్త్రం, ఇతర వివిధ రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది. మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ప్రతి రెండు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు.
భారత ఎన్నికల కమిషన్ 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను జూలై 24న నిర్వహించింది.[1]
రాష్ట్రం | సభ్యులు
పదవీ విరమణ |
పదవీ
విరమణ తేదీ |
---|---|---|
గోవా | 1 | 28 జూలై 2023 |
గుజరాత్ | 3 | 18 ఆగస్టు 2023 |
పశ్చిమ బెంగాల్ | 6 |
# | అభ్యర్థి | పార్టీ | పదవీకాలం ముగింపు | ఎంపీగా ఎన్నికయ్యాడు | పార్టీ | పదవీకాలం ప్రారంభం |
---|---|---|---|---|---|---|
1 | వినయ్ టెండూల్కర్ | బీజేపీ | 28-జూలై-2023 | సదానంద్ తనవాడే[2] | బీజేపీ | 29-జూలై-2023 |
# | అభ్యర్థి | పార్టీ | పదవీకాలం ముగింపు | ఎంపీగా ఎన్నికయ్యాడు | పార్టీ | పదవీకాలం ప్రారంభం |
---|---|---|---|---|---|---|
1 | ఎస్. జైశంకర్ | బీజేపీ | 18-ఆగస్ట్-2023 | ఎస్. జైశంకర్ | బీజేపీ | 19-ఆగస్ట్-2023[3] |
2 | జుగల్జీ ఠాకూర్ | బీజేపీ | 18-ఆగస్ట్-2023 | కేశ్రీదేవ్సింగ్ ఝాలా | బీజేపీ | 19-ఆగస్ట్-2023 |
3 | దినేశ్ చంద్ర జెమల్భాయ్ అనవడియ | బీజేపీ | 18-ఆగస్ట్-2023 | బాబూభాయ్ దేశాయ్ | బీజేపీ | 19-ఆగస్ట్-2023 |
# | గతంలో ఎంపీ | పార్టీ | పదవీకాలం ముగింపు | ఎంపీగా ఎన్నికయ్యాడు | పార్టీ | పదవీకాలం ప్రారంభం |
---|---|---|---|---|---|---|
1 | డెరెక్ ఓ'బ్రియన్[4] | తృణమూల్ కాంగ్రెస్ | 18-ఆగస్ట్-2023 | డెరెక్ ఓ'బ్రియన్ | తృణమూల్ కాంగ్రెస్ | 19-ఆగస్ట్-2023 |
2 | సుఖేందు శేఖర్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ | 18-ఆగస్ట్-2023 | సుఖేందు శేఖర్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ | 19-ఆగస్ట్-2023 |
3 | డోలా సేన్ | తృణమూల్ కాంగ్రెస్ | 18-ఆగస్ట్-2023 | డోలా సేన్ | తృణమూల్ కాంగ్రెస్ | 19-ఆగస్ట్-2023 |
4 | సుస్మితా దేవ్ | తృణమూల్ కాంగ్రెస్ | 18-ఆగస్ట్-2023 | సమీరుల్ ఇస్లాం | తృణమూల్ కాంగ్రెస్ | 19-ఆగస్ట్-2023 |
5 | శాంత ఛెత్రి | తృణమూల్ కాంగ్రెస్ | 18-ఆగస్ట్-2023 | ప్రకాష్ చిక్ బరాక్ | తృణమూల్ కాంగ్రెస్ | 19-ఆగస్ట్-2023 |
6 | ప్రదీప్ భట్టాచార్య | కాంగ్రెస్ | 18-ఆగస్ట్-2023 | అనంత్ మహరాజ్ | బీజేపీ | 19-ఆగస్ట్-2023 |
# | గతంలో ఎంపీ | పార్టీ | ఖాళీ తేదీ | ఎంపీగా ఎన్నికయ్యాడు | పార్టీ | పదవీకాలం ప్రారంభం | పదవీ విరమణ తేదీ |
---|---|---|---|---|---|---|---|
1 | లూయిజిన్హో ఫలేరో | తృణమూల్ కాంగ్రెస్ | 11 ఏప్రిల్ 2023 | సాకేత్ గోఖలే | తృణమూల్ కాంగ్రెస్ | 30 జూలై 2023 | 2 ఏప్రిల్ 2026 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.