శాసనసభ ఎన్నికలు 2006 From Wikipedia, the free encyclopedia
అసోం రాష్ట్ర 12వ శాసనసభకు 2006 ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతున్నందున అసోం ఓట్ల లెక్కింపును వాటితో పాటు మే 11న జరిపేందుకు ఎన్నికల కమిషను ఏర్పాట్లు చేసింది.
ఎన్నికలలో పోటీ చేసిన ప్రముఖ రాజకీయ పక్షాలు, సాధించిన స్థానాల వివరాలు:
పార్టీ | పోటీ చేసిన స్థానాలు | గెలిచిన స్థానాలు |
---|---|---|
భారత జాతీయ కాంగ్రెసు | 120 | |
భారతీయ జనతా పార్టీ | 125 | |
అసోం గణ పరిషత్ | 100 | |
నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ | 45 | |
భారత కమ్యూనిస్టు పార్టీ | 9 | |
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) | 16 | |
జనతా దళ్ (యునైటెడ్) | 12 | |
రాష్ట్రీయ జనతా దళ్ | 7 | |
సమాజ్వాది పార్టీ | 7 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.