హైపర్ (Hyper) ఆంగ్ల భాషలో prefix గా ఉపయోగించే పదం. హైపర్ లిపిడెమియా (Hyperlipidemia) అనేది రక్తం లో ఏదో ఒక, లేదా అన్ని రకాల కొవ్వులు ఎక్కువగా ఉండే స్థితి. హైపర్‌గ్లైసీమియా (Hyperglycemia) రక్తంలో అధిక చక్కెర నిల్వలు ఉండే స్థితి. హైపర్ టెన్షన్ (Hypertension) అనగా అధిక రక్తపోటు. హైపర్ (సినిమా) - 2016 తెలుగు సినిమా ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. Wikiwand - on Seamless Wikipedia browsing. On steroids.