హిందూపురం శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు.
హిందూపురం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
చరిత్ర
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు 1955, 1965లలో ఇక్కడి నుంచి విజయం సాధించాడు.
నియోజకవర్గంలోని మండలాలు
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రంగనాయకులు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.నవీన్ నిశ్చాల్‌పై 7363 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రంగనాయకులు 68108 ఓట్లు లభించగా, నవీన్ 60745 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలు
అబ్దుల్ గని ప్రతిపక్ష సభ్యుడు నదీన్ నిస్చువల్‌తో కలిసి ఎన్నికల్లో విజయం సాధించారు
నియోజకవర్గ ప్రముఖులు
- కల్లూరు సుబ్బారావు: 1897 మే 25న హిందూపురం మండలం కల్లూరులో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలుకు వెళ్ళాడు. 1937 నుండి అనేక విడతలు మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర సభ్యుడిగా, 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఈ ఇయోజకవర్గం నుంచి విజయం సాధించాడు. 1973 డిసెంబరు 21న మరణించాడు.
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[1] | 157 | హిందూపురం | జనరల్ | నందమూరి బాలకృష్ణ | పురుషుడు | తెలుగుదేశం పార్టీ | 107250 | తిప్పేగౌడ నారాయణ్ దీపిక | స్త్రీ | వై.సీ.పీ | 74653 |
2019 | 157 | హిందూపురం | జనరల్ | నందమూరి బాలకృష్ణ | పురుషుడు | తెలుగుదేశం పార్టీ | 90,704 | షేక్ మహమ్మద్ ఇక్బాల్ | పురుషుడు | వై.సీ.పీ | 72,676 |
2014 | 157 | హిందూపురం | జనరల్ | నందమూరి బాలకృష్ణ | పురుషుడు | తెలుగుదేశం పార్టీ | 81543 | బి. నవీన్ నిశ్చల్ | పురుషుడు | వై.సీ.పీ | 65347 |
2009 | 157 | హిందూపురం | జనరల్ | అబ్దుల్ ఘని | పురుషుడు | తెలుగుదేశం పార్టీ | 45506 | బి. నవీన్ నిశ్చల్ | పురుషుడు | స్వతంత్ర అభ్యర్థి | 36742 |
2004 | 164 | హిందూపురం | జనరల్ | పామిశెట్టి రంగనాయకులు | పురుషుడు | తెలుగుదేశం పార్టీ | 68108 | బి. నవీన్ నిశ్చల్ | పురుషుడు | కాంగ్రెస్ | 60745 |
1999 | 164 | హిందూపురం | జనరల్ | సి. సి. వెంకట్రాముడు | పురుషుడు | తెలుగు దేశం పార్టీ | 79720 | కె. తిప్పేస్వామి | పురుషుడు | కాంగ్రెస్ | 41329 |
1996 | ఉప ఎన్నిక | హిందూపురం | జనరల్ | నందమూరి హరికృష్ణ | పురుషుడు | తెలుగు దేశం పార్టీ | 83202 | ఆర్.లక్ష్మీనారాయణరెడ్డి | పురుషుడు | కాంగ్రెస్ | 24992 |
1994 | 164 | హిందూపురం | జనరల్ | నందమూరి తారక రామారావు | పురుషుడు | తెలుగు దేశం పార్టీ | 88058 | జె.సి ప్రభాకర్ రెడ్డి | పురుషుడు | కాంగ్రెస్ | 28008 |
1989 | 164 | హిందూపురం | జనరల్ | నందమూరి తారక రామారావు | పురుషుడు | తెలుగు దేశం పార్టీ | 63715 | జి.సోమశేఖర్ | పురుషుడు | కాంగ్రెస్ | 39720 |
1985 | 164 | హిందూపురం | జనరల్ | నందమూరి తారక రామారావు | పురుషుడు | తెలుగు దేశం పార్టీ | 56599 | ఈ.ఆదిమూర్తి | పురుషుడు | కాంగ్రెస్ | 16070 |
1983 | 164 | హిందూపురం | జనరల్ | పామిశెట్టి రంగనాయకులు | పురుషుడు | స్వతంత్ర అభ్యర్థి | 52108 | కె. తిప్పేస్వామి | పురుషుడు | కాంగ్రెస్ | 25253 |
1978 | 164 | హిందూపురం | జనరల్ | కె. తిప్పేస్వామి | పురుషుడు | INC (I) | 42091 | కె.నాగభూషణరెడ్డి | పురుషుడు | JNP | 20731 |
1972 | 164 | హిందూపురం | జనరల్ | జి.సోమశేఖర్ | పురుషుడు | కాంగ్రెస్ | 31260 | తంబి వెంకటరత్నం | పురుషుడు | BJS | 9420 |
1967 | 161 | హిందూపురం | జనరల్ | కె.అంజనారెడ్డి | పురుషుడు | స్వతంత్ర అభ్యర్థి | 16201 | కె.ఆర్.హనుమంతరెడ్డి | పురుషుడు | కాంగ్రెస్ | 13875 |
1965 | ఉప ఎన్నిక | హిందూపురం | జనరల్ | కల్లూరు సుబ్బారావు | పురుషుడు | కాంగ్రెస్ | 17881 | ఆర్.దాసు | పురుషుడు | స్వతంత్ర అభ్యర్థి | 13267 |
1962 | 168 | హిందూపురం | జనరల్ | కె.రామకృష్ణారెడ్డి | పురుషుడు | స్వతంత్ర అభ్యర్థి | 20199 | కల్లూరు సుబ్బారావు | పురుషుడు | కాంగ్రెస్ | 11440 |
1955 | 146 | హిందూపురం | జనరల్ | కల్లూరు సుబ్బారావు | పురుషుడు | కాంగ్రెస్ | 31592 | ఆర్.ఎస్.గౌడ్ | పు | స్వతంత్ర అభ్యర్ధి | 18480 |
బి.రుక్మిణీదేవి | స్త్రీ | కాంగ్రెస్ | 28743 | ఎం.కదిరప్ప | పు | పి.ఎస్.పి | 10410 | ||||
1952 | హిందూపురం | జనరల్ | శివశంకరరెడ్డి | పు | కాంగ్రెస్ | 13868 | శ్రీనివాసరెడ్డి | పు | కె.ఎం.పి.పి | 12693 |
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.