హారియట్ టబ్‌మన్
From Wikipedia, the free encyclopedia
హారియట్ టబ్‌మన్ (మార్చి,1822 — మార్చి 10, 1913 ) బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ఆఫ్రో అమెరికన్. గొప్ప మానవతావాది. అమెరికా అంతర్యుద్ధ సమయంలో యూనియన్ కు గూఢచారిగా కూడా పనిచేసింది. ఒక బానిస కుంటుంబంలో పుట్టి పదమూడేళ్ళ వయసులో అందులోనుంచి బయటపడి, బానిసత్వ వ్యతిరేక సంఘాల సహకారంతో పదమూడు సార్లు ప్రయత్నించి దాదాపు 70 మంది బానిసలను వెట్టిచాకిరి నుంచి కాపాడగలిగింది. [1]
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.