From Wikipedia, the free encyclopedia
హథీరాంజీ మఠం తిరుమలలో వేంకటేశ్వర స్వామి భక్తుడైన హథీరాం బాలాజీ అనే భక్తుని పేరుమీదున్న మఠం. తిరుమల ఆలయ నిర్వహణకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయక మునుపు హథీరాంజీ మఠం 1843 నుంచి 1932 వరకు ఆలయాన్ని నిర్వహించారు. [1][2][3] ఈ మఠానికి తిరుపతి చుట్టుపక్కల భూములున్నాయి. ఈ భూముల విషయమై పలుమార్లు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.[4]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తిరుమలలో జియ్యంగారి మఠం, ఉత్తరాది మఠం, బైరాగి మఠం, శృంగేరి మఠం లాంటి అనేక మఠాలు ఉన్నా హథీరాంజీ మఠం ప్రత్యేకమైంది. మిగత మఠాలు ఏదైనా ఒక కులానికో, ఆధ్యాత్మిక సాంప్రదాయానికి చెందిన వారికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తే హథీరాంజీ మఠం లో బంజారాల సుగలి సేవకులు ఎవరికైనా సేవలు అందించే దిశసాగా. ఇక్కడికి ముఖ్యంగా ఉత్తరాది తండా లు నుంచి వచ్చే భక్తులే ఎక్కువగా ఉండేవారు పూర్వం పరంపర గా వస్తున్న ఆచారాలను బంజారా వేషధారణ నృత్యాలతో ఆరాధన చేసేవారు ఇంత వైభవంగా జరిగిన పూజ పునస్కారాలు ఈరోజు స్వామివారికి పూజ చేయాలంటే హతిరాంబాజి ఆలయం నందు అభిషేకం ప్రారంభిస్తారు ఎంత గత చరిత్రలో దేవాలయం లో బంజారాలకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ బాలాజీ బాలాజీ గోవిందా గోవిందా హరి గోవిందా హరి గోవిందా వెంకటాపతియే నమః వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రథమ భక్తుడుగా కలిసి ఉన్న హాథిరాం బావాజీ వారికి ఎంతో అరుదైన గౌరవాన్ని ఇచ్చిన మహా విష్ణు అవుతారా ఆయనతో పాచికల ఆడుతూ స్వామివారితో స్నేహం బంధాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం ఎంతో మహా భక్తుడుగా వెలిసిన హాథిరాం బావాజీ మఠానికి దర్శించమని స్వయంగా శ్రీవారి చెప్పడం జరిగింది ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉన్న హాథిరాం బావా శ్రీవారికి నిత్యం శ్రీవారితో పాచికులాడేవరు కానీ మహావిష్ణువుతానంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా హాథిరాం బాబాజీ ఆలయం నిర్మాణం ఉంది అక్కడ భక్తులు చేరుకోవాలని స్వయంగా వెంకటేశ్వర స్వామి నా మిత్రుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన బంజారా బిడ్డ శ్రీ హాథిరాం బావాజీ మఠంలో ఆశ్రయించాలని కోరడం జరిగింది [5]
దాదాపు 596 సంవత్సరాలు కాలం లో 19 శతాబ్దాల నాటి ఈ యొక్క చరిత్రను చూపించాలని ఒక భక్తుడు ఒక బంజారా బిడ్డ మారుమూల ప్రాంతం తాండ నుంచి వచ్చి హాథిరాం బావాజీ భక్తుడుగా ఎన్నో భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించడం అక్కడ వచ్చే భక్తులకు అన్నదానం తో పాటు భోగ్ బండారు పూజ స్వామివారికి ఎంతో ఇష్టమైన నృత్యం వేషధారణం అలాంటివి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి స్వామి వారి ఆలయ నిర్మాణం చేయాలని కోరడం జరిగింది ఆయన పేరు బుక్య శివ నాయక్ 34 తండ్రి పేరు వకీల్ నాయక్ తల్లి పేరు శాంతమ్మ వారి ద్వితీయ కుమారుడు ఎంతో సేవ సాంప్రదాయాలను బంజారాలకు ఉనికిని ఆ యొక్క స్వామి వారి యొక్క భక్తి భావంతో బంజారాల ఆరాధ్య దేవుడు ఒక భావించే భక్తులు కొరకై ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానితోపాటు ఆలయ నిర్మాణం చేయాలి అనే తపన కలిగిన వ్యక్తి మొట్టమొదటిగా సృష్టిలోనే హతిరాంబాజి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా నిరూపించడం బంజారా జాతికి అరుదైన సానుభూతిని దక్కిందని ఈనాటి పెద్దలు చెప్పడం జరిగింది శ్రీ స్వామి హాథిరాం బాబాజీ వారికి ఎన్నో వేల ఆస్తులున్న 12వ శతాబ్దం కాలం నాటి నుంచి ఇప్పటివరకు ఆలయం ఎందుకు నిర్మాణం చేయలేదని అధికారులను ప్రశ్నించడంతో ఆలయాన్ని నిర్మాణం చేయకూడదని తిరస్కరించడం జరిగిందని తెలిపారు బంజారా కులానికి చెందినవారినికీ ఆలయం నిర్మాణం చేయకూడదని మఠానికి సంబంధించిన అధికారులు తేల్చి చెప్పడంతో బాగోదేవానికి గురి కావడం జరిగింది. ఇంత చరిత్రలో నిలిచిపోయే ఆలయం నిర్మాణం చేయడానికి అందరూ సహకరించాలని కొన ఆడాడు
.[6]
Seamless Wikipedia browsing. On steroids.