స్వాహిలి భాష

From Wikipedia, the free encyclopedia

త్వరిత వాస్తవాలు స్వాహిలి Kiswahili, అధికారిక స్థాయి ...
స్వాహిలి
Kiswahili
మాట్లాడే దేశాలు: బురుండి, DR కాంగో, కెన్యా, టాంజానియా రువాండా, మొజాంబిక్,[1]
మాట్లాడేవారి సంఖ్య: 15 మిలియన్లు (2012)
భాషా కుటుంబము: Niger-Congo
 Atlantic–Congo
  Benue–Congo
   Southern Bantoid
    Bantu
     Northeast Coast Bantu
      Sabaki
       స్వాహిలి 
వ్రాసే పద్ధతి: లాటిన్ (Roman Swahili alphabet),
అరబిక్ (Arabic Swahili alphabet)
en:Swahili Braille 
అధికారిక స్థాయి
అధికార భాష:  Tanzania
 Kenya
 Uganda
ఆఫ్రికన్ యూనియన్
నియంత్రణ: Baraza la Kiswahili la Taifa (టాంజానియా)
భాషా సంజ్ఞలు
ISO 639-1: sw
ISO 639-2: swa
ISO 639-3: swa

మూస:Infobox Language/IPA

మూసివేయి

స్వాహిలి పరిచయం

స్వాహిలి భాష తూర్పు ఆఫ్రికా లో ఎక్కువగా మాట్లాడే భాష. స్వాహిలి లిపి ఇంగ్లీషు లిపి. కావున శులభంగా అర్తం చేసుకోవచ్చు. ఉదా కు కొన్ని స్వాహిలి పదాలు

మరింత సమాచారం స్వాహిలి, వరుస సంఖ్య ...
స్వాహిలి వరుస సంఖ్య ఆంగ్లం తెలుగు వివరణ
1. MAMBO ?(మాంబొ) WHATSUP? ఏమీ విషయాలు?
2 VIPI ? (వీపి) HOW ARE YOU ? ఎలా వున్నారు?
3 MAMBO VIPI? పై రెండు పదాలు సాదారణముగా యువత మాట్లాడే భాష. సాదారణముగా ఎవరినైనా కలిసినప్పుడు పై రెండు

పదాలు కలిపి అని సంభాషిస్తారు.

4 POA (పోవ) COOL బాగున్నాను పై విచారణకు సమాధానం. మీకంటే పెద్ద వారిని కలిసినప్పుడు పై వాక్యాలు ఉపయోగించరాదు
5 SHIKAMOO పెద్దవారిని కలిసినప్పుడు అని సంబోధించాలి.
మూసివేయి

స్వాహిలి తెలుగు డిక్షనరి


మూలాలు

బయటి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.