From Wikipedia, the free encyclopedia
స్కాట్లాండ్ (గాలిక్: అల్బా) యునైటెడ్ కింగ్డంలో ఒక భాగస్వామ్య దేశము.[6][7][8] గ్రేట్ బ్రిటన్ ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. దక్షిణాన ఇంగ్లండు, తూర్పున ఉత్తర సముద్రం, ఉత్తరాన, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎల్లలుగా కలిగి ఉంది. స్కాట్లాండ్ గ్రేట్ బ్రిటన్ ద్వీపంలోని ముఖ్యమైన భాగంతో పాటు 790కి పైగా ఇతర చిన్న చిన్న దీవులను కలిగి ఉంది.[9] ఉత్తర దీవులు, హెబ్రైడ్స్ దీవులతో సహా.
నినాదం In My Defens God Me Defend (Scots) (Often shown abbreviated as IN DEFENS) |
||||||
జాతీయగీతం లేదు (డే జురే) స్కాట్లాండ్ పుష్పం, ఓ సాహసి స్కాట్లాండ్ (de facto) |
||||||
Location of స్కాట్లాండ్ (inset - orange) in the United Kingdom (camel) in the European continent (white) |
||||||
రాజధాని | ఎడిన్‌బరా 55°57′N 3°12′W | |||||
అతి పెద్ద నగరం | గ్లాస్గో | |||||
అధికార భాషలు | ఇంగ్లీష్ (డి ఫాక్టో)1 | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | గాలిక్, స్కాట్స్ | |||||
జాతులు | 88% స్కాటిష్, 8% ఇంగ్లీష్, ఐరిష్, వెల్ష్, 4% ఇతరులు[1] | |||||
ప్రజానామము | స్కాటిష్2 | |||||
ప్రభుత్వం | రాజరికం | |||||
- | రాజు | ఎలిజబెత్ II | ||||
- | మొదటి మినిస్టర్ | నికోలా స్టర్గియాన్ | ||||
- | ప్రధానమంత్రి | గోర్డన్ బ్రౌన్ MP | ||||
స్థాపితము | ప్రారంభపు మధ్య యుగం; సరైన స్థాపిత కాలం వాదోపవాదాలు కలవు; సాంప్రదాయక 843, లో కెన్నెత్ మక్ఆల్పిన్ రాజు ద్వారా [2] | |||||
- | జలాలు (%) | 1.9 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 5,144,200 | ||||
- | 2001 జన గణన | 5,062,011 | ||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | US$194 బిలియన్లు [ఆధారం చూపాలి] | ||||
- | తలసరి | US$39,680[ఆధారం చూపాలి] | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) | 0.939 (high) | |||||
కరెన్సీ | పౌండ్ స్టెర్లింగ్ (GBP ) |
|||||
కాలాంశం | GMT (UTC0) | |||||
- | వేసవి (DST) | BST (UTC+1) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .uk3 | |||||
కాలింగ్ కోడ్ | +44 | |||||
Patron saint | సెయింట్ ఆండ్ర్యూ[3] | |||||
1 | Both Scots and Scottish Gaelic are officially recognised as autochthonous languages under the en:European Charter for Regional or Minority Languages;[4] the en:Bòrd na Gàidhlig is tasked, under the Gaelic Language (Scotland) Act 2005, with securing Gaelic as an en:official language of Scotland, commanding "equal respect" with English.[5] | |||||
2 | Historically, the use of "Scotch" as an adjective comparable to "Scottish" was commonplace, particularly outwith Scotland. However, the modern use of the term describes only products of Scotland, usually food or drink related. | |||||
3 | Also .eu, as part of the European Union. ISO 3166-1 is GB, but .gb is unused. |
ఎడిన్‌బరా, ఈ దేశపు రాజధాని నగరం, రెండవ అతి పెద్ద నగరం, ఐరోపాలో ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగిన నగరం.[10][11][12] ఈ నగరం 18వ శతాబ్దంలో ఈ నగరం విజ్జానం, శాస్త్రరంగాలలో ఓ ప్రముఖ కేంద్రంగా మారింది. స్కాటిష్ ఎన్‌లైట్‌మెంట్ అనే విజ్ఞానపర విప్లవం ప్రారంభమై, వాణిజ్య, మేథోపర, పారిశ్రామిక రంగాలలో మంచి పురోగతి సంభవించి, ఐరోపా ఖండంలోనే ఓ వెలుగు వెలిగింది. స్కాట్లాండ్ దేశంలో అతి పెద్ద నగరం గ్లాస్గో. ఈ నగరం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నగరం. స్కాటిష్ జలం అనే పదజాలము, ఉత్తర అట్లాంటిక్, ఉత్తర సముద్ర తీరాలవలన వచ్చింది.[13] ఈ ప్రాంతాలలోని చమురునూనె వనరులు, యూరోపియన్ యూనియన్ లోకెల్లా అధికమైనవి.
ప్రస్తుతం ఈ దేశానికి మొదటి మంత్రిగా నికోలా స్టర్గియాన్ వ్యవహరిస్తోంది.[14]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.