రసాయన సమ్మేళనం From Wikipedia, the free encyclopedia
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Sodium hydrogen carbonate | |||
ఇతర పేర్లు
Baking soda, bicarbonate of soda, nahcolite, sodium bicarbonate, sodium hydrogencarbonate | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [144-55-8] | ||
పబ్ కెమ్ | 516892 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 205-633-8 | ||
డ్రగ్ బ్యాంకు | DB01390 | ||
కెగ్ | C12603 | ||
వైద్య విషయ శీర్షిక | Sodium+bicarbonate | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:32139 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | VZ0950000 | ||
ATC code | B05 ,B05XA02 | ||
SMILES | [Na+].OC([O-])=O | ||
| |||
బైల్ స్టెయిన్ సూచిక | 4153970 | ||
ధర్మములు | |||
CHNaO3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 84.01 g·mol−1 | ||
స్వరూపం | White crystals | ||
సాంద్రత | 2.20 g cm−3[1] | ||
ద్రవీభవన స్థానం | 50 °C (122 °F; 323 K) | ||
నీటిలో ద్రావణీయత |
69 g/L (0 °C)[2] | ||
log P | -0.82 | ||
ఆమ్లత్వం (pKa) | 10.329[4]
6.351 (carbonic acid)[4] | ||
వక్రీభవన గుణకం (nD) | 1.3344 | ||
Pharmacology | |||
Routes of administration |
Intravenous, oral | ||
ప్రమాదాలు | |||
ప్రధానమైన ప్రమాదాలు | Causes serious eye irritation | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose) |
4.22 g kg− | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు |
Ammonium bicarbonate Potassium bicarbonate | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
సోడా లేదా వంట సోడా (baking soda) లేదా సోడియం బైకార్బొనేట్ అనేది ఒక రసాయన పదార్థం. వంట సోడాని మనం కేకులు, బజ్జీలు వగైరాలు గుల్లబారి మృదువుగా వస్తాయని ఉపయోగిస్తాము. కానీ ఈ రసాయనానికి అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి.
సోడా, తినే సోడా, వంట సోడా, బేకింగ్ సోడా, బైకార్బనేట్ ఆఫ్ సోడా (Bicarbonate of soda) లేదా సోడియం బైకార్బనేట్ (sodium bicarbonate) - ఇవన్నీ NaHCO3 అనే రసాయనం పేర్లే. ఇది తెల్లటి గుండ రూపంలో బజారులో దొరుకుతుంది. దీనిని ప్రయోగశాలలో తయారుచేయగలినా ప్రకృతిసిద్ధంగా దొరికె బేకింగ్ సోడాను నాకొలైట్ (nahcolite) అంటారు. ఇది క్షారగుణము కలిగి ఉంటుంది .
బేకింగ్ పౌడర్ అని మరొక పదార్థం ఉంది. అది వేరు. బేకింగ్ సోడా అంటే పక్కా సోడియం బైకార్బొనేట్. బేకింగ్ పౌడర్ అన్నది సోడియం బైకార్బొనేట్ + పొటాసియం బైకార్బొనేట్ (cream of tartar) కలిపి ఉన్న మిశ్రమము. ఇదీ తెల్లటి గుండ రూపంలోనే ఉంటుంది. దీనిని కూడా వంటలలో వాడతారు.
వాషింగ్ సోడా (చాకలి సోడా) అనేది వేరొక రసాయనం. దీనిని బట్టలు ఉతకడానికి వాడతారు. ఇదీ తెల్లటి గుండ రూపంలోనే ఉంటుంది. కాని దీనిని తినకూడదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.