From Wikipedia, the free encyclopedia
C/2013 A1 లేదా సైడింగ్ స్ప్రింగ్ ఒక తోకచుక్క.
Discovery | |
---|---|
కనుగొన్నది | సైడింగ్ స్ప్రింగ్ నక్షత్రపరిశోధనశాల 0.5-m Schmidt (E12)[1] |
కనుగొన్న తేదీ | 3 January 2013[1] |
Orbital characteristics A | |
Epoch | 2014-Oct-30 (JD 2456960.5)[2] |
Perihelion | 1.39875 AU (q) |
Eccentricity | 1.00043 |
Orbital period | several million years inbound (Barycentric solution for epoch 1950)[3] ~1 million years outbound (Barycentric solution for epoch 2050)[3] |
Inclination | 129.0° |
తదుపరి కనబడబోయే తేదీ | 25 అక్టోబరు 2014 |
కిలోమీటర్‌కు పైగా విస్తీర్ణంతో, పెద్ద పర్వతమంత సైజులో, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో.. గంటకు 2 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన సైడింగ్ స్ర్పింగ్ (సీ/2013ఏ1) తోకచుక్క 2014 అక్టోబరు 19 ఆదివారం నాడు గ్రీనిచ్ కాలమానం ప్రకారం 2గంటల 27 నిమిషాలకు అంగారకుడికి 1,39,500 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లింది. ఇప్పటి వరకూ ఏ తోకచుక్కా అంగారకుడికి ఇంత దగ్గరగా రాలేదని ఇస్రో, నాసా సంస్థలు నిర్ధారించాయి. అత్యంత దగ్గరగా తోకచుక్క గమనాన్ని చిత్రీకరించిన అక్కడి రోబోలు పంపే చిత్రాల కోసం పరిశోధకులు ఎదురుచూస్తున్నారు. సౌర వ్యవస్థకు బయట కోట్ల సంవత్సరాలుగా పేరుకుపోయిన మంచు, దుమ్ము, భారీ గ్రహ శకలాలను పెద్ద ఎత్తున మోసుకొచ్చిన ఈ తోకచుక్క రాకతో... కుజుడి వాతావరణంపై వచ్చిన మార్పులను గమనిస్తున్నట్లు నాసా తెలిపింది. ఈ అనుభవం రాబోయే రోజుల్లో కుజుడిపై వచ్చే మరిన్ని సవాళ్లను అధిగమించటానికి దోహదపడుతుందని నాసా అభిప్రాయపడింది[1]
[25].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.