సుఖ్వీందర్ సింగ్
భారతీయ నేపథ్య గాయకుడు From Wikipedia, the free encyclopedia
సుఖ్విందర్ సింగ్ (జ. జులై 18, 1971) ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు. హిందీలోనే కాక అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో పాటలు పాడాడు.
సుఖ్వీందర్ సింగ్ | |
---|---|
![]() 2012 లో సింగ్ | |
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | సుఖి ,బాబు |
జననం | [1][2][3] | 18 జూలై 1974
సంగీత శైలి | నేపధ్య గాయకుడు |
వృత్తి | గాయకుడు స్వరకర్త నటుడు సంగీత దర్శకుడు గీత రచయిత |
క్రియాశీల కాలం | 1991–ఇప్పటివరకు |
వెబ్‌సైటు | SukhwinderSinghOfficial.com |
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బహుభాషా చిత్రం దిల్ సే లో ఛయ్య ఛయ్యా పాటతో వెలుగులోకి వచ్చాడు. ఈ పాట పాడినందుకు గాను 1999 లో ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అందుకున్నాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం లో ఆస్కార్ పురస్కారం పొందిన జై హో పాట కూడా సుఖ్విందర్ సింగ్ పాడినదే.
జీవిత విశేషాలు
సుఖ్విందర్ పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే మొదటి సారిగా వేదికపై పాడాడు.
మూలాలు
బయటి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.