సింగన్న

From Wikipedia, the free encyclopedia

సింగన్న

సింగన్న 1997 జూన్ 20న విడుదలైన తెలుగు సినిమా. సాయి అన్నపూర్ణ సినీ చిత్ర పతాకం కింద విజయలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి సోదరులు దర్శకత్వం వహించారు. ఆర్. నారాయణమూర్తి, పరు చూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటే శ్వరరావు, సంజీవి, హరిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...
సింగన్న
(1997 తెలుగు సినిమా)
Thumb
సినిమా పోస్టర్
దర్శకత్వం పరుచూరి బ్రదర్స్
తారాగణం నారాయణమూర్తి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ సాయి అన్నపూర్ణ సినీ చిత్ర
భాష తెలుగు
మూసివేయి

తారాగణం

  • ఆర్. నారాయణమూర్తి,
  • పరుచూరి గోపాలకృష్ణ,
  • పరుచూరి వెంకటే శ్వరరావు,
  • సంజీవి, హరిత,
  • వరలక్ష్మి,
  • జయలలిత,
  • రాజకుమారి,
  • లతాశ్రీ,
  • ఆలపాటి లక్ష్మి,
  • తెనాలి శ్రీలక్ష్మి,
  • మధు మణి,
  • ఫణి,
  • వనజ,
  • నవీన్,
  • రాజబాబు,
  • నాయడుగోపి,
  • పెద్దబ్బి,
  • పి.వి. నర సింహారావు,
  • రాధయ్య,
  • నిట్టల,
  • కోతిమూ ర్తి,
  • విశ్వమోహన్,
  • గుమ్మడి గోపాలకృష్ణ,
  • పూలప్రసాద్,
  • సూర్య,
  • రఘునాధరెడ్డి,
  • కోట శంకరరావు,
  • భీమేశ్వరరావు

సాంకేతిక వర్గం

  • పాటలు: గూడ అంజయ్య, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, అందెశ్రీ, జలదంకి సుధాకర్,
  • సంగీతం: వందే మాతరం శ్రీనివాస్;
  • ఫొటోగ్రఫీ: మహీ ధర్;
  • నిర్మాత: విజయలక్ష్మి;
  • కథ:స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.