Remove ads
From Wikipedia, the free encyclopedia
సారంగధర 1937, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వరరావు,పులిపాటి వెంకటేశ్వర్లు, కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్, కన్నాంబ, పి.శాంతకుమారి, బాలామణి తదితరులు నటించగా, ఆకుల నరసింహారావు సంగీతం అందించాడు.
సారంగధర (1937 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.పుల్లయ్య |
నిర్మాణం | రామయ్య |
తారాగణం | బందా కనకలింగేశ్వరరావు (సారంగధరుడు), పి.శాంతకుమారి (చిత్రాంగి), కన్నాంబ, శ్రీరంజని సీనియర్, అద్దంకి శ్రీరామ మూర్తి (రాజ రాజ నరేంద్రుడు), పులిపాటి వెంకటేశ్వరులు |
సంగీతం | ఆకుల నరసింహారావు |
నేపథ్య గానం | పి.శాంతకుమారి, శ్రీరంజని సీనియర్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.