From Wikipedia, the free encyclopedia
సాయి ఇంగ్-వెన్ (1956 ఆగష్టు 31 న జన్మించింది) తైవానీ రాజకీయవేత్త, న్యాయశాస్త్ర పండితురాలు, అటార్నీ. 2016 మే 20 నుండి ఆమె తైవాన్ అధ్యక్షురాలిగా అధికారంలో ఉంది. 1947 లో రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, ఆమె తైవాన్‌కు (చైనా రిపబ్లిక్) ఏడవ అధ్యక్షురాలు. డెమొక్రటిక్ ప్రోగ్రసివ్ పార్టీ (DPP) నుండి ఎన్నికైన రెండవ అధ్యక్షురాలు. హక్కా జాతి ప్రజలకు, స్థానిక తెగలకూ చెందిన మొదటి అధ్యక్షురాలు.[1] మొట్టమొదటి పెళ్లికాని అధ్యక్షురాలు కూడా. అధ్యక్షురాలిగా ఎన్నికవడానికి ముందు ఆమె ఏ ఆధికారిక పదవినీ చేపట్టలేదు. తైపీ నగర మేయర్ (తైవాన్ రాజధాని నగరం) గా పనిచేయకుండానే, నేరుగా అధ్యక్ష్యురాలిగా ఎన్నికైన తొలి వ్యక్తి ఆమె. ఆమె డెమొక్రాటిక్ ప్రోగ్రసివ్ పార్టీ (DPP) ప్రస్తుత అధ్యక్షురాలు. 2012, 2016 అధ్యక్ష ఎన్నికలలో కూడా పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసింది. 2008 నుంచి 2012 వరకు కూడా ఇంగ్-వెన్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేసింది.[2][3]
సాయ్ ఇంగ్-వెన్ | |
---|---|
蔡英文 | |
తైవాన్ 7 వ అధ్యక్షురాలు | |
Incumbent | |
Assumed office 20 May 2016 | |
Premier | లిన్ చువాన్ విలియమ్ లై |
Vice President | Chen Chien-jen |
అంతకు ముందు వారు | మా యింగ్-జో |
డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధ్యక్షురాలు | |
Incumbent | |
Assumed office 28 May 2014 | |
అంతకు ముందు వారు | సు సెంగ్-చాంగ్ |
In office 27 April 2011 – 14 January 2012 | |
అంతకు ముందు వారు | కెర్ చియెన్-మింగ్ (తాత్కాలిక) |
తరువాత వారు | Chen Chu (Acting) |
In office 20 May 2008 – 17 March 2011 | |
అంతకు ముందు వారు | ఫ్రాంక్ సీ (తాత్కాలిక) |
తరువాత వారు | Ker Chien-ming (Acting) |
తైవాన్ ఉపప్రధాని | |
In office 25 January 2006 – 21 May 2007 | |
Premier | సు సెంగ్-చాంగ్ |
అంతకు ముందు వారు | వు-రాంగ్-1 |
తరువాత వారు | Chiou I-jen |
లెజిస్లేటివ్ యువాన్ సభ్యురాలు | |
In office 1 February 2005 – 24 January 2006 | |
తరువాత వారు | Wu Ming-ming |
మెయిన్‌ల్యాండ్ ఎఫెయిర్స్ కౌన్సిల్ మంత్రి | |
In office 20 May 2000 – 20 May 2004 | |
Premier | ట్యాంగ్ ఫే చాంగ్ చున్-సియుంగ్ యు ష్యి-కున్ |
Deputy | Chen Ming-tong |
అంతకు ముందు వారు | సు చి |
తరువాత వారు | Joseph Wu |
వ్యక్తిగత వివరాలు | |
జననం | తైపే, తైవాన్ | 1956 ఆగస్టు 31
రాజకీయ పార్టీ | స్వతంత్ర రాజకీయనాయకురాలు (2004 కు ముందు) డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (2004 తరువాత) |
నివాసం | Yonghe Residence |
సంతకం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.