Remove ads
From Wikipedia, the free encyclopedia
సామ్రాజ్యం 2009 జూలై 10న విడుదలైన తెలుగు సినిమా. భవానీ ఎంటర్ టైన్ మెంటు పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వీరు ద్వైత్ దర్శకత్వం వహించాడు. సుమన్, ప్రియాంకా కొథారి, మాళవిక ప్రధాన తారాగణంగా నటించారు. [1]ఈ సినిమా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో నిర్మించబడింది.[2]
సామ్రాజ్యం (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వీరు ద్వైత్ |
---|---|
తారాగణం | సుమన్, ప్రియాంకా కొథారి, మాళవిక, శ్రీహరి, ఆది, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు |
సంభాషణలు | ప్రకాష్ కొథారి |
నిర్మాణ సంస్థ | భవాని ఎంటర్ టైన్ మెంట్ |
విడుదల తేదీ | 10 జూలై 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సామ్రాజ్యం ఒక యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం. దీనిలో కథ ఒక కక్ష పూరిత కుటుంబంలో పుట్టి పెరిగిన ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది, చివర్ఫకు ఈ ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపడం జీవితానికి ముగింపు కాదని తెలుసుకొని దానిని ఎలా సరిదిద్దారు అనే దాని గురించి ఉంటుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.