From Wikipedia, the free encyclopedia
సర్కార్ ఎక్స్ప్రెస్ (Circar Express) భారతీయ రైల్వేలకు చెందిన చెంగల్పట్టు నుండి కాకినాడ పోర్టు రైల్వే స్టేషను వరకు ప్రయాణించే రైలు. ఇది విజయవాడ రైల్వేజంక్షను ద్వారా పోతుంది. దీని మార్గంలో ముఖ్యమైన పట్టణాలు నెల్లూరు, చీరాల, విజయవాడ, గుడివాడ,భీమవరం,తణుకు,నిదదవోలు, రాజమండ్రి,సామర్లకోట, కాకినాడ. ఈ రైలు ప్రతీరోజూ వెళుతుంది. ఇది 702 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.[1]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | మైల్/ఎక్స్ప్రెస్ | ||||
స్థితి | రన్నింగ్ | ||||
స్థానికత | చెన్నై, తమిళనాడు కాకినాడ, ఆంధ్రప్రదేశ్ | ||||
తొలి సేవ | చెన్నై సెంట్రల్ - కాకినాడ పోర్టు | ||||
ఆఖరి సేవ | చెంగల్పట్టు - కాకినాడ పోర్టు | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | చెన్నై సేంట్రల్ | ||||
ఆగే స్టేషనులు | 30 | ||||
గమ్యం | కాకినాడ పోర్టు స్టేషన్ | ||||
ప్రయాణ దూరం | 702 కి.మీ. (436 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 16 గంటల, 20 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజూ | ||||
సదుపాయాలు | |||||
పడుకునేందుకు సదుపాయాలు | 43 km/h (27 mph) సరాసరి | ||||
|
రైలు సంఖ్య 17643 గల రైలు చెంగల్పట్టు నుండి కాకినాడ పోర్టుకు ప్రతీ రోజూ 16:00 గంటలకు బయలుదేరుతుంది. ఇది కాకినాడ పోర్టుకు తరువాత రోజు 09:40 గంటలకు చేరుతుంది.[2] రైలు సంఖ్య 17644 గల రైలు కాకినాడ పోర్టు నుండి ప్రతీరోజూ 14:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 08:20 గంటలకు చెంగల్పట్టు చేరును.[3] ఈ రైలు యొక్క సరాసరి వడి 43 కి.మీ/గంట. ఇది ప్రతీ రోజూ ఉంటుంది.
Seamless Wikipedia browsing. On steroids.