Remove ads
From Wikipedia, the free encyclopedia
సన్యా మల్హోత్రా భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 2016లో విడుదలైన దంగల్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1][2]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర | మూలాలు |
---|---|---|---|---|
2016 | దంగల్ | బబిత కుమారి | తొలి సినిమా | [3] |
2017 | సీక్రెట్ సూపర్ స్టార్ | "సెక్సీ బలియే" పాటకు కొరియోగ్రాఫర్ | [4] | |
2018 | పటాకా | జెండ "చుటికి" కుమారి | [5] | |
బాధయి హో | రెనీ శర్మ | [6] | ||
2019 | ఫొటోగ్రాఫ్ | మిలోని షా | [7] | |
2020 | శకుంతల దేవి | అనుపమ బనెర్జీ | [8] | |
లూడో | శృతి చోక్సి | [9] | ||
2021 | పగ్గలైట్ | సంధ్య | [10] | |
మీనాక్షి సుందరేశ్వర్ | మీనాక్షి | [11] | ||
2022 | లవ్ హాస్టల్ | [12] | ||
హిట్: ది ఫస్ట్ కేస్ | [13] | |||
2023 | కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ | మహిమ | [14] | |
జవాన్ | నిర్మాణంలో ఉంది | [15] | ||
సామ్ బహదూర్ | సిళ్ళూ మానేక్షా | [16] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.