From Wikipedia, the free encyclopedia
సంధ్యా రే (జననం 4 జనవరి 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆమె భిండ్ లోక్సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2]
సంధ్యా రే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | భగీరథ్ ప్రసాద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | భిండ్ | ||
పదవీ కాలం 2003 – 2008 | |||
తరువాత | శివమంగళ్ సింగ్ తోమర్ | ||
నియోజకవర్గం | దిమాని | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | కమ్రా, మధ్యప్రదేశ్, భారతదేశం | 1974 జనవరి 4||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుమన్ రే (m. 1984) | ||
సంతానం | 3 | ||
పూర్వ విద్యార్థి | జివాజీ విశ్వవిద్యాలయం; బర్కతుల్లా విశ్వవిద్యాలయ, భోపాల్ & ప్రభుత్వ రాష్ట్ర స్థాయి న్యాయ కళాశాల, భోపాల్ (ఎంఏ, ఎల్ఎల్బీ) | ||
మూలం |
సంధ్యా రే తన భర్త సుమన్రే అడుగుజాడల్లో 1995లో బీజేపీలో చేరి రాజకీయాలలోకి అడుగుపెట్టాడు. ఆమె 2000లో మొరెనా జిల్లాలోని అంబాహ్లో రైతు మార్కెట్ అధ్యక్షురాలిగా ఎన్నికై, 2003లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దిమాని నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
సంధ్యా కు ఆ తర్వాత బీజేపీ టిక్కెట్ దక్కకపోయినా పార్టీ కార్యకర్తగా, వివిధ హోదాల్లో పని చేస్తూ 2017లో మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితురాలైంది. ఆమె 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో భింద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దేవాశిష్ జరారియాపై 1,99,865 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3]
సంధ్యా 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో భింద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఫూల్ సింగ్ బరయ్యాపై 64,840 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.