Remove ads
From Wikipedia, the free encyclopedia
శ్రీకాకుళం నగరపాలక సంస్థ, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం నగరాన్ని పరిపాలించే పౌరసంఘం, ఇది 1856 సంవత్సరంలో మునిసిపాలిటీగా ఏర్పడింది.దీనిని 2015 డిసెంబరు 9 న నగరపాలక సంస్థగా ప్రభుత్వం ఉన్నత స్థాయి కల్పించబడింది.[1][2]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సంకేతాక్షరం | SMC |
---|---|
స్థాపన | 1856 2015 (upgraded to corporation) |
Merger of | Municipal Corporation |
రకం | Governmental organization |
చట్టబద్ధత | Local government |
కేంద్రీకరణ | Civic administration |
అధికారిక భాష | Telugu |
ఇది 20.89 చ.కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 147,015 జనాభా ఉంది .
కార్పొరేషన్‌ను మేయర్ నేతృత్వంలోని ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది.[3]
శ్రీకాకుళం పట్టణం 1856లో పురపాలక సంఘంగా ఏర్పడింది.[4] సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగి స్వాతంత్ర్య సమరయోధులు, మేధాసంపన్నులు, ఎంతో గొప్పవారు పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు. 1905 నుండి క్రమంగా అభివృద్ధి చెందుతూ 2011 నాటి జనాభా లెక్కలు ప్రకారం 125,939 మంది జనాభాకు చేరుకుంది. ఈ పురపాలక సంఘం, నగరపాలక సంస్థగా 2015 డిసెంబరు 9న మార్పు చెందింది.నగరపాలక సంస్థ 36 వార్డులుగా విభజించబడింది .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.