శనగలు నవధాన్యాలలో ఒకటి. భారతదేశము 5970000 టన్నులతో శనగల ఉత్పత్తిలో ప్రపంచములో అగ్రగామిగా ఉంది తరువాతి స్థానంలో పాకిస్తాన్ ఉంది.వీటిని కొమ్ము శనగలు అని వాడుకబాషలో తెలుగువాళ్ళు పిలుచుకుంటారు. శనగలు ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా వర్షాధారంగా సాగవుతోంది. శనగలు మంచి పౌష్టికాహారము ఇందులో ప్రొటీనులు అధికంగా ఉంటాయి.
శనగలు | |
---|---|
ఎడమ: Bengal variety; కుడి: European variety | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | Faboideae |
Genus: | సైసర్ |
Species: | సి. అరైటినమ్ |
Binomial name | |
సైసర్ అరైటినమ్ | |
శనగల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 2005 లో
దేశం | ఉత్పత్తి (టన్నుల్లో) | గమనిక |
---|---|---|
భారతదేశము | 5970000 | 1 వది |
పాకిస్తాన్ | 842,000 | 2 వది |
టర్కి | 523,000 | 3 వది |
ఆస్ట్రేలియా | 313,000 | 4 వది |
ఇరాన్ | 310,000 | 5 వది |
మయన్మార్ | 225,000 | 6 వది |
కెనడా | 215,000 | 7 వది |
ఇథియోపియా | 190,000 | 8 వది |
Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Division, faostat.fao.org
100 గ్రాముల శనగల్లో ఉండే గుణాలుమొత్తం శక్తి
686 kJ (164 kcal), కార్బోహైడ్రేడ్స్- 27.42 g, చక్కెర- 4.8 g, ఫైబర్ - 7.6 g, కొవ్వు పదార్తాలు -2.59 g, saturated - 0.269 g, monounsaturated -0.583 g, polyunsaturated - 1.156 g, ప్రొటిన్లు - 8.86 g, నీరు - 60.21 g విటమిన్ A - 1 μg (0%), థయమైన్ (విట. B1) - 0.116 mg (10%, బొఫ్లేవిన్ (విట. B2) -0.063 mg (5%) నియాసిన్ (విట. B3) -0.526 mg (4%, పాంటోతెనిక్ ఆసిడ్ (B5) - 0.286 mg (6%, విటమిన్ B6 - 0.139 mg (11%) ఫ్లోట్ (vit. B9) - 172 μg (43%), విటమిన్ B12 - 0 μg (0%), విటమిన్ C - 1.3 mg (2%), విటమిన్ E - 0.35 mg (2%) విటమిన్ K - 4 μg (4%), కాల్షియం - 49 mg (5%), ఐరన్ - 2.89 mg (22%), మెగ్నిషియం -48 mg (14%), పాస్పరస్ -168 mg (24%), పొటాషియం - 291 mg (6%), సోడియం - 7 mg (0%, జింక్ - 1.53 mg (16%).
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.