ఢిల్లీకి చెందిన సినిమా నటి. From Wikipedia, the free encyclopedia
శృతి సోధీ, ఢిల్లీకి చెందిన సినిమా నటి. పంజాబీ, తెలుగు సినిమాలలో నటించింది.[1][2]
శృతి సోధీ 1989, నవంబరు 23న ఢిల్లీలో జన్మించింది. న్యూఢిల్లీలో చదువుకున్న శృతి, తత్వశాస్త్రంలో డిగ్రీని పొందింది.[3]
ప్రారంభంలో శృతి రెండు హిందీ ఛానల్స్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేసింది.[4] 2015 జనవరిలో విడుదలైన పటాస్ సినిమాలో నటించింది.[5][6] హ్యాపీ గో లక్కీ,[7] మిస్టర్ & మిసెస్ 420, వైశాఖి లిస్ట్, దిల్ విల్ ప్యార్ వ్యార్ వంటి నాలుగు పంజాబీ సినిమాలలో కూడా నటించింది.[8]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2014 | హ్యాపీ గో లక్కీ | జాస్ | పంజాబీ | అరంగేట్రం |
దిల్ విల్ ప్యార్ వ్యార్ | జాస్ | |||
మిస్టర్ & శ్రీమతి 420 | జస్మీత్ | |||
2015 | పటాస్ | మహతి | తెలుగు | |
2016 | వైశాఖి లిస్ట్ | ఒక మనిషి | పంజాబీ | |
సుప్రీం | హీరోయిన్ | తెలుగు | ఓ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ | |
మీలో ఎవరు కోటీశ్వరుడు | ప్రియా | |||
2017 | బడ్డీస్ ఇన్ ఇండియా | ప్రిన్సెస్ ఐరన్ ఫ్యాన్ | మాండరిన్ | |
2021 | వాడు నేను కాదు | తెలుగు | చిత్రీకరణ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.