శివసాగర్ సరస్సు
అస్సాం లోని శివసాగర్ జిల్లా, శివసాగర్ లో ఉంది From Wikipedia, the free encyclopedia
అస్సాం లోని శివసాగర్ జిల్లా, శివసాగర్ లో ఉంది From Wikipedia, the free encyclopedia
సిబ్సాగర్ సరస్సు అస్సాం లోని శివసాగర్ జిల్లా లోని శివసాగర్ నగరం లో ఉంది. దీనిని భోర్పుఖురి అని కూడా పిలుస్తారు. ఇది 200 సంవత్సరాల పూర్వం ఏర్పడిన అతి పురాతనమైన సరస్సు.[1]
సిబ్సాగర్ సరస్సు | |
---|---|
ప్రదేశం | సతారా, మహారాష్ట్ర |
అక్షాంశ,రేఖాంశాలు | 17°24′30″N 73°45′35″E |
రకం | రిజర్వాయరు |
సరస్సులోకి ప్రవాహం | కొయానా నది |
వెలుపలికి ప్రవాహం | కొయానా నది |
ప్రవహించే దేశాలు | India |
గరిష్ట పొడవు | 50 కి.మీ. (31 మై.) |
ఉపరితల వైశాల్యం | 891.78 కి.మీ2 (344 చ. మై.) |
గరిష్ట లోతు | 80 మీ. (260 అ.) |
2,797,400,000 మీ3 (9.879×1010 ఘ.అ.) |
ఇది గువహాటికి ఈశాన్యంగా 360 కిలోమీటర్ల (224 మైళ్ళు) వరకు విస్తరించి ఉంది.[2][3]
శివసాగర్ సరస్సు అస్సాంలో రెండవ అతిపెద్ద సరస్సు. దీనిని 1734 సంవత్సరంలో నిర్మించారు. ఈ సరస్సుకు చుట్టూ మూడు దేవాలయాలు ఉన్నందున చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇది దేశం నలుమూలల పర్యాటకులను ఆకర్షిస్తుంది.[4]
ఈ స్థలాన్ని ప్రకృతి ఆరాధకులు, వన్యప్రాణి సంరక్షకులు, చరిత్ర ప్రేమికులు, పర్యాటకులు తరచుగా సందర్శిస్తారు. శివసాగర్ పట్టణంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి శివసాగర్ సరస్సు, ఇది ఈ పట్టణానికే ఆకర్షణగా మారింది. ఇది సుమారు 130 నుండి 257 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాని చుట్టూ లోతైన మట్టి కందకాలు ఉన్నాయి. శివసాగర్ సరస్సు ఒడ్డున విష్ణు డాల్, శివ డాల్, దేవి డాల్ అనే మూడు దేవాలయాలు ఉన్నాయి.[7][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.