From Wikipedia, the free encyclopedia
శాంటా క్రజ్ శాసనసభ నియోజకవర్గం గోవా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర గోవా జిల్లా, ఉత్తర గోవా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1963[1] | జోక్విమ్ అరౌజో | యునైటెడ్ గోన్స్ పార్టీ |
1967[2] | జాక్ డి సెక్వెరా | |
1972[3] | ||
1977[4] | జనతా పార్టీ | |
1980[5] | మైఖేల్ ఫెర్నాండెజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1984[6] | ఫ్రాన్సిస్కో బ్రాంకో | స్వతంత్ర |
1989[7] | విక్టర్ గోన్సాల్వేస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1994[8] | విక్టోరియా ఫెర్నాండెజ్ | స్వతంత్ర |
1999[9] | భారత జాతీయ కాంగ్రెస్ | |
2002[10] | ||
2007[11] | ||
2012[12] | అటనాసియో మాన్సెరెట్ | |
2017[13][14] | ఆంటోనియో ఫెర్నాండెజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
భారతీయ జనతా పార్టీ | ||
2022[15][16] | రోడోల్ఫో ఫెర్నాండెజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.