వేడుక
From Wikipedia, the free encyclopedia
Remove ads
వేడుక 2007 మే 31న విడుదలైన తెలుగు సినిమా. అక్షయ ఫిల్మ్స్ బ్యానర్ కింద పొన్నమనేని వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వై. జితేందర్ దర్శకత్వం వహించాడు. రాజా, పూనమ్ బజ్వా, అను మెహతా లు ప్రధాన తారాగణంగా నటించారు.[1]
Remove ads
తారాగణం
- రాజా,
- పూనమ్ బజ్వా,
- అను మెహతా,
- కె. విశ్వనాథ్,
- నరేష్,
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
- ఎం.ఎస్. నారాయణ,
- ఎల్.బి. శ్రీరామ్,
- ఆహుతి ప్రసాద్,
- సత్యం రాజేష్,
- మేల్కోటే,
- జీవా (తెలుగు నటుడు),
- సుధ ,
- సుదీప,
- తెలంగాణ శకుంతల,
- శ్రీనివాసరెడ్డి,
- రాబర్ట్ ఆంటోని,
- వెంకీ,
- సూర్య,
- గుండు సుదర్శన్,
- జెన్నీ,
- దిల్ రమేష్,
- ముడుగుల రామకృష్ణ,
- హేమంత్,
- శరత్,
- సుబ్బారావు,
- మాస్టర్ గలబా నవీన్,
- మాస్టర్ దింపు,
- బేబీ ఆర్కిస్మా
సాంకేతిక వర్గం
- దర్శకత్వం: జితేందర్
- స్టూడియో: అక్షయ ఫిల్మ్స్
- నిర్మాత: పొన్నమనేని వెంకటేశ్వరరావు
- సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
మూలాలు
బాహ్య లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads