వేంసూరు మండలం

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

వేంసూరు మండలం

వేంసూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.128979°N 80.784988°E /, రాష్ట్రం ...
వేంసూరు
  మండలం  
Thumb
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వేంసూరు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వేంసూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17.128979°N 80.784988°E / 17.128979; 80.784988
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం వేంసూరు
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 212 km² (81.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 45,078
 - పురుషులు 22,869
 - స్త్రీలు 22,209
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.58%
 - పురుషులు 66.43%
 - స్త్రీలు 50.46%
పిన్‌కోడ్ 507164
మూసివేయి

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం వేంసూరు

గణాంక వివరాలు

Thumb
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా - మొత్తం 45,078 - పురుషులు 22,869 - స్త్రీలు 22,209

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 212 చ.కి.మీ. కాగా, జనాభా 45,078. జనాభాలో పురుషులు 22,869 కాగా, స్త్రీల సంఖ్య 22,209. మండలంలో 12,441 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

పంచాయితీలు

  1. అడసర్లపాడు
  2. అమ్మపాలెం
  3. భరణిపాడు
  4. బీరాపల్లి
  5. భీమవరం
  6. చిన్నమల్లెల
  7. చౌడవరం
  8. చౌడవరం తండా
  9. దుద్దిపూడి
  10. జయలక్ష్మిపురం
  11. కల్లూరుగూడెం
  12. కందుకూరు
  13. కొండిగట్ల మల్లెల
  14. కుంచపర్తి
  15. లచ్చన్నగుడెం
  16. లింగపాలెం
  17. మర్లపాడు
  18. మొద్దులగూడెం
  19. పల్లెవాడ
  20. రామన్నపాలెం
  21. రాయుడుపాలెం
  22. శంభునిగూడెం
  23. వేంసూరు
  24. వి.వెంకటాపురం
  25. ఎర్రగుంట
  26. వై.యస్.బంజర

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.