వెన్నుపాము (spinal cord) నాడీ వ్యవస్థ (nervous system)లో కేంద్ర నాడీమండలానికి చెందిన భాగం.[1] ఇది సన్నగా, పొడవుగా, ఒక గొట్టం మాదిరిగా ఉంటుంది. ఇది మెదడు నుండి సందేశాల్ని మన శరీరమంతటికి, బాహ్య శరీరంనుండి మెదడుకీ తీసుకొనిపోతుంది. ఇది వెన్నెముక లతో పూర్తిగా రక్షించబడుతుంది. దీనిని 5 విభాగాలుగా విభజించవచ్చు. దీనినుండి 31 జతల నరాలు వస్తాయి.
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.