ప్రమాణ పొడవు, ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న నమూనా వాహకపు నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు.
సమీకరణము
నిరోధ నియమాల నుండి
- అనుపాత స్థిరాంకాన్ని తెలియ జేస్తుంది. దీనిని విశిష్ట నిరోధం అందురు.
- నిరోధం, వాహక మధ్యచ్ఛేద వైశాల్యం.
Remove ads
ప్రమాణాలు
- == ఓం-మీటరు
Remove ads
వాహకత్వం
విశిష్ట నిరోధం యొక్క గుణకార విలోమాన్ని వాహకత్వం అంటారు. దీనికి ప్రమాణాలు దీనిని గ్రీకు అక్షరమైన σ (సిగ్మా) తో సూచిస్తారు.
- SI పద్ధతి లో ప్రమాణం లేదా సిమన్/మీటర్
Remove ads
కొన్ని పదార్థాల విశిష్ట నిరోధాలు, వాహకత్వం విలువలు
వరుస సంఖ్య | పదార్థం/లోహం | విశిష్ట నిరోధం ρ (Ω•m) 200 C వద్ద |
వాహకత్వం σ (S/m) 200 C వద్ద |
1 | సిల్వర్ | 1.59×10-8 | 6.30×107 |
2 | రాగి | 1.68×10-8 | 5.96×107 |
3 | అల్యూమినియం | 2.82×10-8 | 3.5×107 |
4 | టంగస్టన్ | 5.60×10-8 | 1.79×107 |
5 | జింకు | 5.90×10-8 | 1.69×107 |
6 | నికెల్ | 6.99×10-8 | 1.43×107 |
7 | ఇనుము | 1.0×10-7 | 11.00×107 |
8 | ప్లాటినం | 1.06×10-7 | 9.43×106 |
9 | లెడ్ | 1.43×10-7 | 6.99×106 |
10 | మాంగనిన్ | 4.82×10-7 | 2.07×106 |
యివి కూడా చూడండి
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.
Remove ads