వివాహ భోజనంబు

1988 సినిమా From Wikipedia, the free encyclopedia

వివాహ భోజనంబు

వివాహ భోజనంబు జంధ్యాల దర్శకత్వంలో 1988 లో విడుదలైన హాస్యచిత్రం.[1] రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, అశ్వని ప్రధాన పాత్రలు పోషించారు.

త్వరిత వాస్తవాలు వివాహ భోజనంబు, దర్శకత్వం ...
వివాహ భోజనంబు
Thumb
దర్శకత్వంజంధ్యాల
రచనజంధ్యాల
నిర్మాతజంధ్యాల
తారాగణంరాజేంద్ర ప్రసాద్,
అశ్వని
సంగీతంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ
సంస్థ
జె. జె. మూవీస్
విడుదల తేదీ
1988
భాషతెలుగు
మూసివేయి

ఈ సినిమా పేరును మాయాబజార్ సినిమాలోని ప్రసిద్ధిచెందిన వివాహ భోజనంబు వింతైన వంటకంబు స్ఫూర్తితో పెట్టారు. ఈ సినిమాతో విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడిగా తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.

కథ

సీతారాముడు స్త్రీలంటే ద్వేషిస్తూ ఉంటాడు. వారి చేతిలో మోసపోయిన వారికోసం ఒక సంఘం కూడా నడుపుతూ ఉంటాడు. తన తమ్ముడు కృష్ణని ఆడగాలి సోకనీయకుండా పెంచుతూ ఉంటాడు. సీతారాముడి అక్క తనతో ఉండటానికి వచ్చినా ఆమెను తనతో ఉండనీడు. తనకు స్త్రీల మీద ద్వేషం కలగడానికి ఓ సంఘటన కారణమై ఉంటుంది. సీతారాముడి అక్క భర్త తన బావమరిది జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకుంటాడు.

తారాగణం

పాటల జాబితా

  • సీతారామస్వామి , రచన: ముళ్ళపూడి శాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • జుమ్ తనాన , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ప్రేమా, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
  • వివాహాలే నశించాలి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • అమ్మాతల్లీ ప్రియా, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.