Remove ads
From Wikipedia, the free encyclopedia
విజయం 2003, మే 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మాణ సారధ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజా, గజాలా హీరోహీరోయిన్స్ గా నటించగా, కోటి సంగీతం అందించారు.[1]
విజయం | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
రచన | సత్యానంద్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | సింగీతం శ్రీనివాసరావు |
కథ | సింగీతం శ్రీనివాసరావు |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | రాజా, గజాలా |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | కృష్ణారెడ్డి-మాధవ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | సురేష్ మూవీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ |
విడుదల తేదీ | మే 9, 2003 |
సినిమా నిడివి | 146 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ ఓజీ సునోజి , గానం.మనో
కుశలమా, గానం.రాజేష్ , కె ఎస్ చిత్ర
నిజమేనా, నిజమేనా , గానం.కార్తీక్, శ్రేయా ఘోషల్
నీతో నిండు , గానం.టిప్పు , శ్రేయా ఘోషల్
మేఘాల పల్లకి , గానం.టిప్పు , సునీత
ఎందుకో ప్రేమలో , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రిచి
హంపిలో శిల్పాలు , గానం.రాజేష్.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.