ఇస్రో అభివృద్ధి చేసిన ద్రవ ఇంధన రాకెట్ ఇంజను From Wikipedia, the free encyclopedia
వికాస్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తయారు చేసిన ద్రవ ఇంధన రాకెట్ ఇంజను.[7] 1970 ల్లో దీన్ని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ సంస్థలో అభివృద్ధి చేసారు.[8] దీన్ని పిఎస్ఎల్వి లోను, జిఎస్ఎల్వి లోనూ ఉపయోగిస్తున్నారు.
Country of origin | భారత దేశం |
---|---|
Designer | ఇస్రో |
Manufacturer | Godrej & Boyce[1][2][3][4] [BrahMos> |
Status | Active |
Liquid-fuel engine | |
Propellant | N2O4 / UDMH |
Cycle | Gas generator |
Performance | |
Thrust | 800 kN[5] |
Chamber pressure | 5.86 MPa,(58.5 bar) [6] |
Isp (vac.) | 290 seconds (2.8 km/s)[6] |
Dimensions | |
Length | 3.70 మీ. (12.1 అ.)(Vikas-4B) |
Used in | |
2nd stage of PSLV and GSLV Main stage L110 of GSLV Mk.III |
వికాస్ ఇంజనులో జింబాలింగ్ సామర్థ్యం ఉంది. ఎల్విఎమ్3 (జిఎస్ఎల్వి మార్క్ 3) యొక్క L110 కోర్ దశలో రెండు వికాస్ ఇంజన్లను వాడుతుంది.
వికాస్ ఇంజను UDMH ఇంధనంగాను, ఆక్సీకరణిగా డై నైట్రోజెన్ టెట్రాక్సైడ్ను వాడి 725 కిలోన్యూటన్ల థ్రస్టును ఉత్పత్తి చేస్తుంది. దీని ఛాంబరు ప్రెజరు 52.5 బార్. దీన్ని 58.5 బార్ ప్రెజరుకు పెంచి 800 కిలో న్యూటన్ల థ్రస్టు ఉత్పత్తి చేసేలా మెరుగు పరచారు.
వికాస్ ఇంజను ఫ్రాన్సుకు చెందిన వైకింగ్ 4A ఇంజను సాంకేతికత నుండి లబ్ధి పొందింది.[9][10][11] వికాస్ ఇంజనుకు దాని కన్నా ఎక్కువసేపు మండే సామర్థ్యం ఉంది.
రకం | నాజిల్ వ్యాసం
(మీ) |
పొడవు
(మీ) |
నాజిల్
ఏరియా నిష్పత్తి |
ఛాంబరు ప్రెజరు
(MPa) |
ఇంధనం | మిక్స్ రేట్ | ఫ్లో రేట్
(t/sec) |
థ్రస్టు (కిన్యూ) | స్పెసిఫిక్ ఇంపల్స్ (Ns/kg) | నౌక దశలు | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సముద్ర మట్టం వద్ద | శూన్యంలో | సముద్ర మట్టం వద్ద | శూన్యంలో | |||||||||
బూస్టరు/మొదటి దశ | ||||||||||||
వికాస్-2 | ~1.00 | ~2.75 | 13.9 | 5.30 | UDMH/N2O4 | 1.86 | 0.2469 | 600.5 | 680.5 | 2432 | 2756 | GSLV Mk.I L40H Strapon |
వికాస్-2B | ~1.00 | ~2.75 | 13.9 | 5.30 | UH25/N2O4 | 1.87 | 0.2710 | 677.7 | 765.5 | 2501 | 2824 | GSLV Mk.II L40H Strapon |
వికాస్-X | ~1.80 | ~3.75 | UH25/N2O4 | 0.2805 | 756.5 | 839.0 | 2697 | 2991 | LVM3 L110 stage | |||
రెండవ దశ | ||||||||||||
వికాస్-4 | ~1.50 | ~3.50 | 5.35 | UDMH/N2O4 | 1.86 | 0.2498 | - | 725.0 | 2903 | GSLV Mk.I GS2 stage, PSLV PS2 stage | ||
వికాస్-4B | ~1.80 | ~3.70 | 5.85 | UH25/N2O4 | 1.71 | 0.2716 | - | 804.5 | 2962 | GSLV Mk.II GS2 stage, PSLV PS2 stage | ||
మూలాలు:[12] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.