ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1957) From Wikipedia, the free encyclopedia
వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పదేండ్ల పాటు డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1]
వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1962 జులై 07 నుండి 1967 ఫిబ్రవరి 28 1967 మార్చి 29 నుండి 1972 మార్చి 01 | |||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1957 – 1967 | |||
నియోజకవర్గం | సుల్తాన్‌బజార్ నియోజకవర్గం | ||
---|---|---|---|
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1967 – 1972 | |||
నియోజకవర్గం | గగన్ మహల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1920 తెలంగాణ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ మాతృభాష మరాఠీ అయినప్పటికీ వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా ద్రోణాచలం సమీప గ్రామంలో స్థిరపడటం వలన తెలుగు చక్కగా మాట్లాడేవాడు.[2]
వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో సుల్తాన్ బజార్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో వివిధ కమిటీలలో సభ్యునిగా, అంచనాల కమిటీ అధ్యక్షునిగా పని చేశాడు. ఆయన 1962లో సుల్తాన్ బజార్ నియోజకవర్గం నుండి, 1967లో గగన్ మహల్ నియోజకవర్గం నుండి జరిగిన వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[2]
1962లో ఈయన శాసనసభ ఉపసభాపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.