Remove ads
From Wikipedia, the free encyclopedia
వాడే కావాలి 2009 డిసెంబరు 11న విడుదలైన తెలుగు సినిమా. వీరూ క్రియేషన్స్; శ్రీ సద్గురు సినిమా పతాకం కింద వీరేష్ కాసాని, రఘునాథ్ సోగి లు నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రదర్శన్ దర్శకత్వం వహించాడు. సాయిరామ్ శంకర్, సుహసీ ధామి, చంద్రహాస్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ సంగీతాన్నందించాడు. [1]
వాడే కావాలి (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజేంద్రదర్శన్ |
---|---|
నిర్మాణం | వీరేష్ బాబు, రఘునాథ సోగి |
తారాగణం | సాయిరాంశంకర్, సుహసీ ధామి |
నిర్మాణ సంస్థ | శ్రీ సద్గురు సినిమా |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.