From Wikipedia, the free encyclopedia
వాకావారిపాలెం గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
వాకావారిపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం.
ఈ గ్రామం ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామం.
వాకావారిపాలెం గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి కొలువులు ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
Seamless Wikipedia browsing. On steroids.