లారా దత్తా

From Wikipedia, the free encyclopedia

లారా దత్తా

లారా దత్తా 2000 సంవత్సరంలో భారతదేశం తరపునఎన్నికైన విశ్వసుందరి, సినీ నటి. భారతదేశం నుంచి విశ్వసుందరిగా ఎంపికైన రెండో యువతి లారా.

త్వరిత వాస్తవాలు లారా దత్తా, జననం ...
లారా దత్తా
Thumb
జననం (1978-04-16) 1978 ఏప్రిల్ 16 (age 46)
ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్
వృత్తినటి, మోడల్, విశ్వసుందరి
మూసివేయి

బాల్యం

లారా దత్తా 1978 ఏప్రిల్ 16 న ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్లో జన్మించింది. ఈమె తండ్రి ఎల్. కె. దత్తా పంజాబ్ కు చెందిన వింగ్ కమాండర్, తల్లి జెన్నిఫర్ ఒక ఆంగ్లో ఇండియను. [1] ఈమె అక్క సబ్రినా భారతీయ వాయుసేనలో పనిచేస్తున్నది. చెల్లెలు షెరిల్.[2]

వృత్తి

లారా 1995 లో గ్లాడ్ రాగ్స్ మెగామోడల్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా ఎంపికైంది.[3][4] దీని ద్వారా ఆమెకు 1997 లో మిస్ ఇంటర్ కాంటినెంటల్ పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఇందులో ఆమె మొదటి స్థానంలో నిలిచింది.[5] 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది.[6]

నటించిన సినిమాలు

  1. అజార్

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.