లాఠీ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

లాఠీ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమ్రేలి జిల్లా, అమ్రేలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లాఠీ మండలం, బాబ్రా మండలం, లిలియా మండలంలోని కంకోట్ నానా, రాజ్‌కోట్ నానా గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[3][4]
2017[5][6]
2012[7] విరాజీభాయ్ తుమ్మర్ భారత జాతీయ కాంగ్రెస్
2007 ధోరజియా హనుభాయ్ (భాభా) భారతీయ జనతా పార్టీ
2002 భేచర్‌భాయ్ భదానీ భారతీయ జనతా పార్టీ
1998 భదానీ బేచర్భాయ్ విర్జీభాయ్ భారతీయ జనతా పార్టీ
1995 బేచర్‌భాయ్ భదానీ భారతీయ జనతా పార్టీ
1990 థాకర్షిభాయ్ కంజిభాయ్ మెటలియా జనతాదళ్
1985 ఖోడిదాస్ ఠక్కర్ భారత జాతీయ కాంగ్రెస్
1980 ఖోడిదాస్ ఠక్కర్ భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
1975 భదానీ మానెక్లాల్ జెరంభాయ్ కిసాన్ మజ్దూర్ లోక్ పక్ష
1972 గోకలదాస్ మోహన్ లాల్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్

2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ జనక్‌భాయ్ తలావియా 64,866 49.12
కాంగ్రెస్ విర్జీభాయ్ తుమ్మర్ 35592 26.95
ఆప్ జయశుఖ్ భాయ్ రావాజీభాయ్ డెట్రోజా (డోలి) 26643 20.17
RRP JR పర్మార్ 402 0.3
నోటా పైవేవీ లేవు 2040 1.54
మెజారిటీ 29,274 22.17

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.