Remove ads
From Wikipedia, the free encyclopedia
రోటిగోటిన్, అనేది ఇతర న్యూప్రో బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. పార్కిన్సన్స్ వ్యాధి, రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ (RLS) చికిత్సకు ఉపయోగిస్తారు.[1] ఇది రోజుకు ఒకసారి స్కిన్ ప్యాచ్గా వస్తుంది.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(S)-6-[Propyl(2-thiophen-2-ylethyl)amino]-5,6,7,8- tetrahydronaphthalen-1-ol | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Neupro, Leganto |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a607059 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B3 (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | Transdermal patch |
Pharmacokinetic data | |
Bioavailability | 37% (transdermal) |
Protein binding | 92% |
మెటాబాలిజం | Liver (CYP-mediated) |
అర్థ జీవిత కాలం | 5–7 hours |
Excretion | Urine (71%), Feces (23%) |
Identifiers | |
CAS number | 99755-59-6 |
ATC code | N04BC09 |
PubChem | CID 57537 |
IUPHAR ligand | 941 |
DrugBank | DB05271 |
ChemSpider | 51867 |
UNII | 87T4T8BO2E |
KEGG | D05768 |
ChEMBL | CHEMBL1303 |
Chemical data | |
Formula | C19H25NOS |
SMILES
| |
InChI
| |
(what is this?) (verify) |
సాధారణ దుష్ప్రభావాలలో వికారం, నిద్రలేమి, పెరిగిన చెమట, ఆందోళన, వాపు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో అనాఫిలాక్సిస్, స్లీప్ ఎటాక్స్, సైకోసిస్, కంపల్సివ్ గ్యాంబ్లింగ్, బరువు పెరుగుట వంటివి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత గురించి ఆందోళనలు ఉన్నాయి.[2] ఇది నాన్- ఎర్గోలిన్ తరగతికి చెందిన డోపమైన్ అగోనిస్ట్.[1]
రోటిగోటిన్ 2006లో ఐరోపాలో, 2007లో యునైటెడ్ స్టేట్స్లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][1] యునైటెడ్ స్టేట్స్లో దీని ధర 2021 నాటికి దాదాపు 750 అమెరికన్ డాలర్లు.[4] యునైటెడ్ కింగ్డమ్లో ఈ మొత్తం NHSకి దాదాపు £130 ఖర్చవుతుంది.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.