రేగొండ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)
తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
రేగొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రేగొండ.
రేగొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, రేగొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.245256°N 79.769367°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జయశంకర్ జిల్లా |
మండల కేంద్రం | రేగొండ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 230 km² (88.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 59,602 |
- పురుషులు | 3,29,773 |
- స్త్రీలు | 29,829 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.65% |
- పురుషులు | 62.27% |
- స్త్రీలు | 34.58% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 59,602, పురుషులు 29,773, స్త్రీలు 29,829.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 230 చ.కి.మీ. కాగా, జనాభా 59,602. జనాభాలో పురుషులు 29,773 కాగా, స్త్రీల సంఖ్య 29,829. మండలంలో 16,223 గృహాలున్నాయి.[3]
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.