రెండేళ్ళ తర్వాత

కె.బి. ఆనంద్ దర్శకత్వంలో 2005లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia

రెండేళ్ళ తర్వాత

రెండేళ్ళ తర్వాత 2005, జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.బి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపీచంద్ లగడపాటి, ధనుష్ కెపి, శ్రీరామ్ గోకుల్ నటించగా, పి. శేషు కుమార్ సంగీతం అందించాడు.[1]

త్వరిత వాస్తవాలు రెండేళ్ళ తర్వాత, దర్శకత్వం ...
రెండేళ్ళ తర్వాత
Thumb
రెండేళ్ళ తర్వాత సినిమా పోస్టర్
దర్శకత్వంకె.బి. ఆనంద్
స్క్రీన్ ప్లేకె.బి. ఆనంద్
కథకె.బి. ఆనంద్, చింతలపల్లి అనంతు (మాటలు)
నిర్మాతబివిఎస్ఆర్. చౌదరి
తారాగణంగోపీచంద్ లగడపాటి, ధనుష్ కెపి, శ్రీరామ్ గోకుల్
ఛాయాగ్రహణంరమణ సాళ్వ
కూర్పుమోహన రామారావు
సంగీతంశేషు కుమార్.పి, ఇమామ్ (నేపథ్యం సంగీతం)
నిర్మాణ
సంస్థ
సూర్య తేజ ఫిల్మ్స్
పంపిణీదార్లుమయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
విడుదల తేదీ
25 జూలై 2005 (2005-07-25)
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్2 కోట్లు
మూసివేయి

నటవర్గం

సాంకేతికవర్గం

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బి. ఆనంద్
  • నిర్మాత: బివిఎస్ఆర్. చౌదరి
  • మాటలు: చింతలపల్లి అనంతు
  • సంగీతం: శేషు కుమార్.పి
  • నేపథ్యం సంగీతం: ఇమామ్
  • పాటలు: వరంగల్ శ్రీనివాస్, ఎస్.ఎ.కె. బాషశ్రీ, చింతలపల్లి అనంతు, సత్తి చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: రమణ సాళ్వ
  • కూర్పు: మోహన రామారావు
  • నిర్మాణ సంస్థ: సూర్య తేజ ఫిల్మ్స్
  • పంపిణీదారు: మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్

బాక్సాఫీస్

2005, జూలై 29న విడుదలైన ఈ చిత్రం, మొదటి వారం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. బడ్జెట్ కంటే తక్కువ వసూలు చేసింది.[2]

స్పందన

ఈ చిత్రం సినీ విమర్శకుల నుండి ప్రతికూల స్పందనలు అందుకుంది.

  • సినీగోర్: దర్శకుడు సినిమాను తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. క్రైమ్ పార్టును సినిమా చివరి వరకు నడపలేకపోయాడు.[3]
  • తెలుగు సినిమా: ఐతే సినిమా స్పూర్తితో దర్శకుడు కె.బి.ఆనంద్ ఈ సినిమాను రూపొందించినట్లు అనిపిస్తుంది. కాని కిడ్నాప్ డ్రామాను ఆసక్తికరంగా మలచలేకపోయాడు.[4]
  • ఐడెల్ బ్రెయిన్: సినిమా తొలిభాగం పర్వాలేదు అనిపించినా, రెండవ భాగం ఆసక్తికరంగా లేదు. క్లైమాక్స్ బాలేదు.[5]
  • హిందూ: స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ బాలేదు. సస్పెన్స్ క్రియేట్ చేయలేకపోయింది.[6]

పాటలు

త్వరిత వాస్తవాలు రెండేళ్ళ తర్వాత, పాటలు by శేషు కుమార్.పి ...
రెండేళ్ళ తర్వాత
పాటలు by
శేషు కుమార్.పి
Released12 జూన్ 2005 (2005-06-12)
Recorded2005
Genreసినిమా పాటలు
Length21:06
Languageతెలుగు
Labelపద్మిని మ్యూజిక్
మూసివేయి
మరింత సమాచారం సం., పాట ...
సం.పాటగాయకులుపాట నిడివి
1."రెండేళ్ళ తర్వాత"వలీషా బాబ్జి1:26
2."చిన్ని చిన్ని"మాళవిక, వలీషా బాబ్జి4:31
3."ఎంసెట్... ఎడ్.సెట్"లైనస్4:59
4."హోలీ"గాయత్రి, మైథిలి, వలీషా బాబ్జి4:46
5."రెండేళ్ళ తర్వాత"వలీషా బాబ్జి1:26
6."ఎంత ఎంత దూరం"నిష్మా, సురేష్ కృష్ణ5:18
మొత్తం నిడివి:21:06
మూసివేయి

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.