Remove ads
ఔషధం From Wikipedia, the free encyclopedia
రుకాపరిబ్, అనేది అండాశయ క్యాన్సర్, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్, పెరిటోనియల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం ఉపయోగించే ఔషధం.[2][3] ఇతర చికిత్సలు విఫలమైన తర్వాత ఇది ఉపయోగించబడుతుంది.[4] దీనిని నోటి ద్వారా తీసుకోవాలి.[2]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
8-Fluoro-2-{4-[(methylamino)methyl]phenyl}-1,3,4,5-tetrahydro-6H-azepino[5,4,3-cd]indol-6-one | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | రుబ్రాకా |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a617002 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | సిఫార్సు చేయబడలేదు |
చట్టపరమైన స్థితి | POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 30–45% (Tmax = 1.9 hours) |
Protein binding | 70% (in vitro) |
మెటాబాలిజం | కాలేయం (ప్రధానంగా సివైపి2డి6; సివైపి1ఎ2, సివైపి3ఎ4 కొంత వరకు) |
అర్థ జీవిత కాలం | 17–19 గంటలు[1] |
Identifiers | |
CAS number | 283173-50-2 |
ATC code | L01XK03 |
PubChem | CID 9931954 |
IUPHAR ligand | 7736 |
DrugBank | DB12332 |
ChemSpider | 8107584 |
UNII | 8237F3U7EH |
KEGG | D10079 |
ChEBI | CHEBI:134689 |
ChEMBL | CHEMBL1173055 |
Synonyms | CO-338, AG-014699, PF-0136738, PF-01367338 |
PDB ligand ID | RPB (PDBe, RCSB PDB) |
Chemical data | |
Formula | C19H18FN3O |
SMILES
| |
InChI
|
ఈ మందు వలన అలసట, వికారం, మూత్రపిండాల సమస్యలు, కాలేయ సమస్యలు, తక్కువ ఎర్ర రక్త కణాలు, అసాధారణ రుచి, అతిసారం, తక్కువ ప్లేట్లెట్లు, కడుపు నొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[4] తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా, తక్కువ న్యూట్రోఫిల్స్ వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.[5] గర్భధారణ సమయంలో ఉపయోగించడం బిడ్డకు హాని కలిగించవచ్చు.[5] ఇది పిఎఆర్పీ నిరోధకం, ఇది బిఆర్సీఎ జన్యువులోని మ్యుటేషన్‌తో కణాలలో డిఎన్ఎ రక్షణను అడ్డుకుంటుంది.[2]
రుకాపరిబ్ 2016లో యునైటెడ్ స్టేట్స్, 2018లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[5][4] యునైటెడ్ స్టేట్స్లో దీని ధర 2021 నాటికి దాదాపు 9,100 అమెరికన్ డాలర్లుగా ఉంది.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.