From Wikipedia, the free encyclopedia
రావుల రవీంద్రనాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనయపల్లి చెందిన రాజకీయా నాయకుడు. ఆయన అలంపూర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రావుల రవీంద్రనాథ్ రెడ్డి | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 1985 - 1994 | |||
ముందు | టి.రజనీ బాబు | ||
---|---|---|---|
తరువాత | కొత్తకోట ప్రకాష్ రెడ్డి | ||
నియోజకవర్గం | అలంపూర్ నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 1999 - 2004 | |||
ముందు | కొత్తకోట ప్రకాష్ రెడ్డి | ||
తరువాత | చల్లా వెంకట్రామిరెడ్డి | ||
నియోజకవర్గం | అలంపూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1942 దేవరకద్ర, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ సాధన సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | పారిజాతం |
సంవత్సరం | నియోజకవర్గం | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1985 | అలంపూర్ | జనరల్ | రావుల రవీంద్రనాథ్ రెడ్డి | పు | బీజేపీ | 37910 | బి.అనసూయమ్మ | స్త్రీ | కాంగ్రెస్ పార్టీ | 25709 |
1989 | అలంపూర్ | జనరల్ | రావుల రవీంద్రనాథ్ రెడ్డి | పు | బీజేపీ | 48167 | టి.రజనీబాబు | పు | కాంగ్రెస్ పార్టీ | 37795 |
1994 | అలంపూర్ | జనరల్ | కొత్తకోట ప్రకాశ రెడ్డి | పు | టీడీపీ | 33918 | రావుల రవీంద్రనాథ్ రెడ్డి | పు | బీజేపీ | 25293 |
1999 | అలంపూర్ | జనరల్ | రావుల రవీంద్రనాథ్ రెడ్డి | పు | బీజేపీ | 53588 | కొత్తకోట ప్రకాష్ రెడ్డి | పు | టీడీపీ | 23334 |
2004 | అలంపూర్ | జనరల్ | చల్లా వెంకట్రామిరెడ్డి | పు | స్వతంత్ర | 37499 | రావుల రవీంద్రనాథ్ రెడ్డి | పు | టిఆర్ఎస్ | 28253 |
2009 | దేవరకద్ర | జనరల్ | సీతాదయాకర్ రెడ్డి | స్త్రీ | టీడీపీ | 58576 | రావుల రవీంద్రనాథ్ రెడ్డి | పు | స్వతంత్ర[2] | 21660 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.