రాయల్ రోడ్డు
From Wikipedia, the free encyclopedia
Remove ads
From Wikipedia, the free encyclopedia
రాయల్ రోడ్ అనేది ప్రాచీన హైవే. దీనిని క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన పర్షియా సామ్రాజ్యాధిపతి డరియస్ I ఈ దారిని కనుగొని, అభివృద్ధి చేయించారు.[1] పర్షియాలోని సుసా నుంచీ సర్దిస్ వరకూ విస్తరించి ఉన్న విశాలమైన తన సామ్రాజ్యంలో సమాచారం, ప్రయాణా సౌకర్యాల దృష్ట్యా ఈ దారిని అభివృద్ధి చేశారు ఆయన.[2] ఈ దారిలో అంగరియం కొరియర్లు దాదాపు 1677 మైళ్ళు (2699కి.మీ) ఏడు రోజుల్లో దాటేసేవారు. నిజానికి సుసా నుంచీ సర్దిస్ వరకు నడిచి ప్రయాణం చేయడానికి 90రోజులు పడుతుంది.[3] ప్రముఖ గ్రీకు చరిత్రకారుడు హీరోడొటస్ ఈ మార్గం గురించి ప్రస్తావిస్తూ ఈ పెర్షియన్ కొరయర్ల కన్నా వేగంగా ఏమీ ప్రయాణించలేవు. ఎండ కానీ, మంచు కానీ అవేవీ వీటి ప్రయాణాన్ని ఆపలేవు అని రాశారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.