తెలంగాణ, మెదక్ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
రామాయంపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రామాయంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం రామాయంపేట.
రామాయంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, రామాయంపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.116609°N 78.429766°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | రామాయంపేట |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 150 km² (57.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 68,846 |
- పురుషులు | 33,962 |
- స్త్రీలు | 34,884 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.37% |
- పురుషులు | 66.56% |
- స్త్రీలు | 36.31% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 68,846, పురుషులు 33,962 , స్త్రీలు 34,884
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 150 చ.కి.మీ. కాగా, జనాభా 42,397. జనాభాలో పురుషులు 20,922 కాగా, స్త్రీల సంఖ్య 21,475. మండలంలో 9,324 గృహాలున్నాయి.[3]
పాపన్నపేట సంస్థానానికి చెందిన రాణీ రామాయమ్మ పేరు మీదుగా ఈ ఊరికి రామాయంపేట అని పేరుపెట్టారు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.