Remove ads
From Wikipedia, the free encyclopedia
రామానగరం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రామానగరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15.948122°N 80.586944°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | చల్లపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ పుట్టి వీరాస్వామి |
పిన్ కోడ్ | 521 126 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
ఆరవ నంబరు కాలువ (కె.యి.బి.కెనాల్ నుండి బ్రాంచ్).
ఈ గ్రామం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
ఈ గ్రామంలో రాజకీయప్రముఖులు శ్రీ మూల్పురి వేంకటేశ్యరరావు, శ్రీ లంకబాబు తదితరులు నివసిస్తున్నారు.
ఈ గ్రామంలో అన్ని సౌకర్యలు అందుబాటులో ఉండటం వలన మండలంలోనే అత్యత నివాసయోగ్యమైన గ్రామముగా గుర్తించబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.